నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం “అఖండ” ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో మొత్తం ‘అఖండ’ మేనియా నడుస్తోంది. విదేశాల్లో సైతం బాలయ్య ఫీవర్ పట్టుకుంది. సినిమాలో ఇంట్రడక్షన్, ఇంటర్వెల్, క్లైమాక్స్ సీన్స్, అలాగే తమ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయాయని సోషల్ మీడియా టాక్. బాలయ్య, బోయపాటి ఈ ‘అఖండ’మైన విజయంతో హ్యాట్రిక్ హిట్ ను తమ ఖాతాల్లో వేసుకున్నారు. బ్లాక్ బస్టర్ కాంబో కాకుండా ఈ సినిమాకు మరో మెయిన్ అసెట్…