నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరక్కేక్కిన చిత్రం ‘అఖండ-2′. 14 రీల్స్ ప్లస్ బ్యానేర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట అత్యంత భారీ బడ్జెట్ పై ఈ సినిమాను నిర్మించారు. భారీ అంచనాల మధ్య ఈ రోజు రాత్రి 9.30 గంటల ప్రీమియర్ షోస్ తో రిలీజ్ కు రెడీ అయింది. అందుకు సంబంధించి బుకింగ్స్ ఓపెన్ చేయగా సాలిడ్ టికెట్స్ సెల్లింగ్స్ తో దూసుకెళ్తోంది. ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, ముంబై, ఢిల్లీ…