Akhanda 2: అఖండ 2 ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఫైట్ మాస్టర్ లక్ష్మణ్ భావోద్వేగంతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. తాము ఎన్నో ఆడియో ఫంక్షన్‌లు, ప్రీ-రిలీజ్ ఈవెంట్లు చూసినప్పటికీ.. అఖండ 2 ఈవెంట్ మాత్రం దేవాలయ వాతావరణాన్ని గుర్తు చేస్తున్నదని ఆయన అన్నారు. ఈ కాలంలో మనుషులు భక్తి నుండి దూరమవుతున్న తరుణంలో, ఇలాంటి సినిమాలు మళ్లీ ఆ భక్తిమార్గాన్ని చూపుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ చిత్రంలో బాలయ్య బాబు కేవలం నటుడు మాత్రమే కాదు.. శివశక్తి స్వయంగా…