తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల ఎంపికపై ఎప్పుడు చర్చ నడుస్తుంటుంది. అయితే, తన వయస్సుకు తగ్గ పాత్రలు ఎంచుకుంటూ, కథాబలం ఉన్న సినిమాలతో బాలకృష్ణ వరుస విజయాలు అందుకుంటున్నారు. అనిల్ రావిపూడి డైరెక్షన్లో వచ్చిన ‘భగవంత్ కేసరి’లో, ఇప్పుడు ‘అఖండ 2’లో సైతం 50 ఏళ్ల వ్యక్తి పాత్రలో నటించి, విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. మరోవైపు, ఆయన తోటి సీనియర్ హీరో అయిన చిరంజీవి మాత్రం దీనికి భిన్నంగా, ఇప్పటికీ యంగ్ హీరోయిన్లతో డ్యాన్స్‌లు, డ్యూయెట్లు…