నందమూరి బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం ‘అఖండ 2: ది తాండవం’ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. డిసెంబర్ 12న విడుదలైన ఈ చిత్రం, విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల నుంచి నీరాజనాలు అందుకుంటోంది. అయితే, ఈ సినిమాలో కథను మలుపు తిప్పే అత్యంత కీలకమైన ‘జనని’ పాత్ర ఎంపిక విషయంలో చిత్ర యూనిట్ చాలా పెద్ద కసరత్తే చేసిందని తాజాగా కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. Also Read:Prabhas:…