నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘అఖండ 2-తాండవం’. ఈరోజు (డిసెంబర్ 5) థియేటర్లలో విడుదల కావాల్సిన ఈ సినిమా.. ఉహించని రీతిలో వాయిదా పడింది. అనివార్య కారణాలతో సినిమా రిలీజ్ కావడం లేదని చిత్ర నిర్మాణ సంస్థ ’14 రీల్స్ ప్లస్’ అధికారికంగా ప్రకటించింది. అఖండ 2 రిలీజ్ విషయంపై నేడు స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. అఖండ 2 సినిమా రిలీజ్ ఆగిపోవటంతో బాలయ్య బాబు ఫాన్స్…