బాలయ్య – బోయపాటిల అఖండ 2 వాయిదా పండింది. చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ కు బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ ఈరోస్ నౌ సంస్థకు మధ్య నెలకొన్న ఆర్థిక లావాదేవిల కారణంగా ఈ రోజు విడుదల కావాల్సిన అఖండ 2 రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. ఈరోస్ నౌకు చెల్లించాల్సిన డబ్బులు క్లియర్ చేసే వరకు రిలీజ్ చేయవద్దని అఖండ 2 విడుదలపై తాత్కాలిక నిషేధం విధిస్తు మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు…
బాలయ్య – బోయపాటిల క్రేజీయెస్ట్ ఫిల్మ్ అఖండ 2 వాయిదా పండింది. చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ ఫైనాన్స్ క్లియరెన్స్ రాకపోవడంతో మరి గంటల్లో రిలీజ్ అవుతుందనగా రిలీజ్ వాయిదా పడింది. టికెట్స్ బుక్ చేసుకున్న వారికి సైతం డబ్బులు తిరిగి చెల్లించారు. ఇండియాతో పాటు ఓవర్సీస్ లోను అఖండ 2 షోస్ క్యాన్సిల్ చేశారు. రిలీజ్ వాయిదా వేయడంతో నందమూరి ఫ్యాన్స్ ఆందోళనలో చెందుతున్నారు. Also Read : Akhanda2Thaandavam : అఖండ 2…