Akhanda 2 Balakrishna: అఖండ 2 సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ వేదికగా జన సంద్రోహంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సినిమాలో నటించిన నటీనటులు, టెక్నీషియన్స్, భారీ ఎత్తున నందమూరి అభిమానులు పాల్గొన్నారు. ఈ వేదికగా హీరో నందమూరి బాలకృష్ణ సినిమాకు సంబంధించి అనేక విషయాలను తెలిపారు. సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరిని గుర్తు చేస్తూ వారితో జరిగిన అనుభవాన్ని తెలుపుతూ ప్రసంగాన్ని కొనసాగించారు. ఈ సందర్భంలోని హీరో బాలకృష్ణ సినిమా కథ…