నటసింహం నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ నుంచి రాబోతున్న నాలుగో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘అఖండ 2: తాండవం’ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. 2021లో సంచలనం సృష్టించిన ‘అఖండ’ చిత్రానికి ఇది సీక్వెల్ కావడంతో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ బుకింగ్స్ అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఈ సినిమా డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. M తేజస్విని నందమూరి ప్రెసెంట్స్‌లో, రామ్ అచంట –…
Akhanda 2: నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కలయికలో రాబోతున్న నాలుగో చిత్రం ‘అఖండ 2: తాండవం’ విడుదల తేదీ ఖరారైంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. అఖండ 2 సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎం. తేజస్విని నందమూరి దీనిని సమర్పిస్తున్నారు. గతంలో విడుదలైన…