నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ ‘అఖండ 2: తాండవం’ బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలతో విడుదలైనా థియేటర్లలో అడుగు పెట్టాల్సినప్పటి నుంచీ ఈ సినిమాను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్‌కు సంబంధించి కూడా తీవ్రమైన ఆటంకాలను ఎదుర్కొంటోంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, జనవరి 9న ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కావాల్సి ఉంది కానీ, తాజా సమాచారం ప్రకారం…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ ‘అఖండ 2’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం అందుకుని.. కలెక్షన్‌ల పరంగా ధుమ్ములేపుతోంది. డిసెంబర్ 12న విడుదలైన ఈ చిత్రం, 2025 లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు దక్కించుకుంది. థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాత ఓటీటీలోకి…
Akhanda 2: బోయపాటి శీను, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా ‘అఖండ 2’. డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవ్వాల్సి ఉండగా.. ఈ సినిమా పలు అనివార్య కారణాల వల్ల వాయిదా పడి డిసెంబర్ 12న విడుదల అవ్వడానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో నేడు ప్రీమియర్ షోలు ప్రదర్శించబడుతున్నాయి. ఈ సినిమాకు స్ట్రీమింగ్ పార్టనర్ గా నెట్ ఫ్లిక్స్ వ్యవహరించనుంది. ఇక సినిమా ప్రీమియర్ షోల నేపథ్యంలో థియేటర్స్ వద్ద అభిమానుల సందడి…