నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ 2 తాండవం పలు వాయిదాల అనంతరం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో 14 రీల్స్ ప్లస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించారు. అయితే ఈ సినిమాలో బోయపాటి శ్రీను ఇద్దరు కుమారులు భాగమవ్వడం విశేషం. బోయపాటి శ్రీను పెద్ద కుమారుడు బోయపాటి హర్షిత్ ఈ సినిమాకు స్పెషల్ కాన్సెప్ట్స్…