నందమూరి బాలకృష్ణ–బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న ‘అఖండ 2: తాండవం’ విడుదలకు చివరి అడ్డంకి కూడా తోలగ్గిపోయింది. డిసెంబర్ 5న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని, అధికారికంగా యూ/ఏ సర్టిఫికెట్‌ను పొందింది. బోయపాటి సినిమాల్లో సాధారణంగా ఉండే వైలెన్స్ డోస్ ఎక్కువ ఉంటుందని అందరికీ తెలుసు. కానీ ఈసారి డివోషనల్ టచ్, భావోద్వేగాలు, మాస్ హైప్ మధ్య బ్యాలెన్స్‌ను బాగా కాపాడినందువల్లే యాక్షన్ సీన్స్ ఉన్నా U/A…