Akbaruddin Owaisi: రేపటి నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. అయితే.. ప్రొటెం స్పీకర్ గా ఎవరు అన్నదానిపై చర్చలు జరుగుతుండగా.. ప్రభుత్వం అక్బరుద్దీన్ నియమించింది. ప్రభుత్వం రిక్వెస్ట్ ని అక్బరుద్దీన్ ఒప్పుకున్నారని తెలిపారు. అయితే.. రేపటినుండి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే.. అంతకుముందు అసెంబ్లీలో ఎమ్మెల్యేల చేత గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం సమావేశాల కంటే ముందే ప్రొటెం స్పీకర్…