Home
Akash Goparaju
Akash Goparaju News
-
Akash Goparaju: కోనసీమ బ్యాక్‌డ్రాప్‌లో సింగర్ సునీత కొడుకు ‘కొత్త మలుపు’
‘సర్కారు నౌకరి’ చిత్రంతో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సింగర్ సునీత కొడుకు, యంగ్ హీరో ఆకాష్ గోపరాజు.. ఇప్పుడు తన రెండో ప్రాజెక్ట్‌తో బాక్సాఫీస్ వద్ద అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అయ్యాడు. శివ వరప్రసాద్ కేశనకుర్తి దర్శకత్వంలో తాటి బాలకృష్ణ ఎంతో ప్యాషన్‌తో నిర్మించిన చిత్రం ‘కొత్త మలుపు’. జూన్ 12న విడుదల కాబోతున్న ఈ పల్లెటూరి రొమాంటిక్ లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ ప్రమోషన్స్ లో భాగంగా హీరో ఆకాష్ ఇండస్ట్రీ ఇంటర్నల్ మ్యాటర్స్… -
Kotha Malupu : ఆసక్తికరంగా ‘కొత్త మలుపు’ ట్రైలర్
ప్రముఖ గాయని సునీత తనయుడు ఆకాష్ గోపరాజు హీరోగా భైరవి అర్ధ్యా హీరోయిన్ గా నటించగా శివ వరప్రసాద్ కేశనకుర్తి దర్శకత్వలో తాటి బాలకృష్ణ నిర్మించిన ‘కొత్త మలుపు’ మూవీ జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. తధాస్తు క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేయనుంది. ఈ సందర్భంగా ప్రముఖ దర్శకుడు ఎ. కోదండరామి రెడ్డి చిత్ర ట్రైలర్‌ను విడుదల చేసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఇక ట్రైలర్… -
Kotha Malupu: జూన్ 12న సింగర్ సునీత కొడుకు రెండో సినిమా రిలీజ్
టాలీవుడ్ నేపధ్య గాయని సునీత కుమారుడు ఆకాష్ గోపరాజు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం కొత్త మలుపు. భైరవి ఆర్థ్యా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి శివ వరప్రసాద్ కేశనకుర్తి దర్శకత్వం వహించగా, ‘తథాస్తు క్రియేషన్స్’ బ్యానర్‌పై తాటి బాలకృష్ణ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ రొమాంటిక్ లవ్ సస్పెన్స్ ఎంటర్టైనర్ను టాలీవుడ్ లీడింగ్ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ‘మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్’ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం… -
Sarkaru Naukari : ఓటీటీలోకి వచ్చేస్తున్న సర్కారు నౌకరి.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
టాలీవుడ్ సింగర్ సునీత తనయుడు ఆకాష్ గోపరాజు రీసెంట్ గా సర్కారు నౌకరి మూవీ తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. సర్కారు నౌకరి మూవీ ఈ ఏడాది జనవరి 1న థియేటర్లలో విడుదల అయింది.సోషల్ మెసేజ్‌కు కమర్షియల్ హంగులను మేళవించి తెరకెక్కిన ఈ మూవీ కి గంగనమోని శేఖర్ దర్శకత్వం వహించాడు. సర్కారు నౌకరి సినిమాను ఆర్కే టెలిషో పతాకంపై సీనియర్ డైరెక్టర్ కే రాఘవేంద్రరావు ప్రొడ్యూస్ చేశారు.. ఈ సినిమాతో భావన హీరోయిన్ గా ఎంట్రీ… -
Singer Sunitha: మా అమ్మ రెండో పెళ్లి.. మా నాన్నకు కూడా ఇష్టమే.. సునీత కొడుకు కీలక వ్యాఖ్యలు..
Singer Sunitha: సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె ఏ ముహూర్తాన రెండో పెళ్లి గురించి అధికారికంగా చెప్పుకోచ్చిందో.. ఇప్పటివరకు కూడా ఆ పెళ్లి గురించి ట్రోల్స్ వస్తూనే ఉన్నాయి. డబ్బు కోసం చేసుకుందని, ఈ వయస్సులో పెళ్లి ఏంటి అని విమర్శలు చేస్తూనే వచ్చారు. కానీ, వాటిని సునీత తనదైన మాట్లాతో కొట్టిపారేస్తూనే వచ్చింది. -
Sarkaaru Noukari Trailer: సర్కారు నౌకరి అంటే కండోమ్స్ పంచడమా.. ?
Sarkaaru Noukari Trailer: సింగర్ సునీత కొడుకు ఆకాష్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం సర్కారు నౌకరి. శేఖర్ గంగనమోని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని RK టెలిషో ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో ఆకాష్ సరసన భావన అనే కొత్త అమ్మాయి నటిస్తోంది.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!