అక్కినేని అఖిల్ హీరోగా ఇప్పటికే పలు సినిమాలు చేశాడు, కానీ సాలిడ్ హిట్ ఒకటి కూడా లేదు. ఏజెంట్ లాంటి డిజాస్టర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ఆయన, తన ఆరవ సినిమాకి ఒక ఆసక్తికరమైన రూరల్ బ్యాక్‌డ్రాప్‌తో వస్తున్నాడు. కిరణ్ అబ్బవరం హీరోగా ‘వినరో భాగ్యము విష్ణు కథ’ అనే సినిమా డైరెక్టర్ చేసిన మురళీ కిషోర్ డైరెక్షన్‌లో ఈ సినిమా రూపొందది. అక్కినేని నాగచైతన్య, నాగార్జున మనం ఎంటర్‌ప్రైజెస్‌తో పాటు నాగ వంశీ సితార…