దాదాపు అయుదు నెలలుగా తల అజిత్ ఫాన్స్ ఎప్పుడెప్పుడు బయటకి వస్తుందా అని ఈగర్ గా వెయిట్ చేసిన ‘AK 62’ అప్డేట్ బయటకి వచ్చేంది. మే 1న తల అజిత్ పుట్టిన రోజు సందర్భంగా ‘AK 62’ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. లైకా ప్రొడక్షన్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీని మగిళ్ తిరుమేణి డైరెక్ట్ చేస్తున్నాడు. మే డే రోజున ఈ మూవీ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇస్తూ… AK 62కి ‘విడ ముయర్చి’ ని ఫిక్స్…
తల అజిత్… ఈ పేరు వినగానే కోలీవుడ్ బాక్సాఫీస్ ని ఏలుతున్న ఒక సూపర్ స్టార్ గుర్తొస్తాడు. మిగిలిన హీరోల్లా స్టైల్ కి పోకుండా సింపుల్ గా ఉండే మనిషి గుర్తొస్తాడు. అభిమాన సంఘాలని, సినిమా ఈవెంట్స్ ని కంప్లీట్ గా అవాయిడ్ చేసి బాధ్యతగా బ్రతకండి అని అభిమానులకి ఒక సూపర్ స్టార్ పిలుపునిచ్చాడు అంటే అజిత్ ఆలోచనా విధానం ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. సినిమాని ఒక ఎంటర్టైన్మెంట్ గా, తనని ఒక నార్మల్…
తమిళనాడులో అజిత్ కి ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క ప్రెస్ మీట్ పెట్టకున్నా, ఒక్క ఇంటర్వ్యూ ఇవ్వకున్నా అజిత్ సినిమాలు వందల కోట్ల కలెక్షన్స్ ని రాబడుతూ ఉంటాయి. ఇటివలే వచ్చిన ‘తెగింపు’ సినిమా కూడా 280 కోట్లు రాబట్టి అజిత్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఒక యావరేజ్ సినిమాతో అన్ని కలెక్షన్స్ ని రాబట్టిన అజిత్ నటిస్తున్న నెక్స్ట్ సినిమా గురించి కోలీవుడ్ మీడియాలో…
సోషల్ మీడియాలో ట్రెండ్ చెయ్యాలి అంటే ఒక అప్డేట్ ఉండాలి, లేదా ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ ఉండాలి. ఈ రెండు లేకున్నా కేవలం స్పెక్యులేషణ్ తో మాత్రమే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది అంటే అజిత్ కుమార్ కి మాత్రమే సాధ్యం. అజిత్ కుమార్ అకా AK అనే ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వని రోజు ఉండదు, అంతలా ‘తల’ ఫాన్స్ ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తూ ఉంటారు. తాజాగా అజిత్ ఫాన్స్ చేస్తున్న ట్రెండ్…