తల అజిత్ కి తమిళనాడులో స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉంది. ఒక్క ప్రెస్ మీట్ పెట్టక పోయినా, ఒక్క ఈవెంట్ చెయ్యక పోయినా అజిత్ సినిమాలు కోట్ల కలెక్షన్స్ ని రాబడుతూ ఉంటాయి అంటే అది అజిత్ ఫ్యాన్ బేస్ కి నిదర్శనం. రీసెంట్ గా సంక్రాంతికి ‘తునివు’ సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చిన అజిత్, బయ్యర్స్ కి హ్యుజ్ ప్రాఫిట్స్ ని తెచ్చి పెట్టాడు. 180 కోట్ల గ్రాస్ కి పైగా రాబట్టిన తునివు సినిమా…