సినిమాల్లో నటుడిగా, కార్ రేసింగ్‌లో రియల్ హీరోగా తల అజిత్ తనదైన సత్తా చాటుతున్నాడు. ట్రాక్ పై అతడు చేసే విన్యాసాలు అభిమానులకి కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. 50 ఏళ్లు దాటిన అతని డ్రైవింగ్ స్పీడ్ ఏ మాత్రం తగ్గడం లేదు. కానీ అదే స్పీడ్ ఎన్నో సార్లు అతడిని ప్రమాదాలకు గురి చేసింది. ప్రపంచ స్థాయిలో రేసింగ్ వేదికలపై దూసుకెళ్తున్న అజిత్ తాజాగా ఇటలీలోని మిసానో ట్రాక్‌లో ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నాడు. ‘జీటీ4…