యంగ్ హీరోయిన్ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తొలుత కన్నడలో సినీ నటిగా రంగ ప్రవేశం చేసిన ఆమె తర్వాత తెలుగులో పెళ్ళి సందD అనే అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆమెకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. అయితే ఆమె ఆ తరువాత చేసిన దాదాపు అన్ని సినిమాలు ఆశించిన మేర ఫలితాలను అందుకోలేకపోతున్నాయి. ఆమె చేసిన ధమాకా సినిమా ఫర్వాలేదు అనిపించినా ఆ తరువాత…