Home
Ajit Pawar
Ajit Pawar News
-
Maharashtra: స్థానిక ఎన్నికల కోసం ఒక్కటైన పవార్ కుటుంబం.. చేతులు కలిపిన శరద్ పవార్-అజిత్ పవార్
మహారాష్ట్ర స్థానిక ఎన్నికల సమయంలో కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. స్థానిక ఎన్నికల కోసం శరద్ పవార్-అజిత్ పవార్ కుటుంబాలు మళ్లీ ఏకమయ్యాయి. ముంబై, పింప్రి-చించ్వాడ్, పూణె సహా మహారాష్ట్ర అంతటా 29 మునిసిపల్ కార్పొరేషన్లకు జనవరి 15న ఎన్నికలు జరగనున్నాయి. -
Ajit Pawar Warns Voters: నా పార్టీకి ఓటు వేయకపోతే నిధులు ఆపేస్తా.. డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు..
Ajit Pawar Warns Voters: ఎన్‌సీపీ నేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే నిధుల సమస్య అనేదే లేకుండా చేస్తాం, ఓటు వేయకుంటే మాత్రం, తామూ పట్టించుకోమని ఓటర్లను హెచ్చరించారు. -
Ajit Pawar: నిన్ను సీఎంను చేయమంటావా? వరద మహిళపై అజిత్ పవార్ ఆగ్రహం
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మళ్లీ వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల ఒక మహిళా ఐపీఎస్ అధికారి అంజనా కృష్ణతో ఫోన్‌లో వాగ్వాదం పెట్టుకుని ఇరకాటంలో పడ్డారు. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా మరో మహిళా రైతుతో అజిత్ పవార్ వాగ్వాదం పెట్టుకుని వివాదంలో చిక్కుకున్నారు. -
Mumbai: డిప్యూటీ సీఎంపై మహిళా ఎంపీ విమర్శలు..
షోలాపూర్‌లో మహిళా ఐపీఎస్ అధికారిణి అంజనా కృష్ణను ఫోన్‌లో బెదిరించారనే ఆరోపణలతో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ చేసిన వీడియో వైరల్ అయ్యింది. దీంతో శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ఆ వీడియోపై విమర్శలు గుప్పించారు. మహిళా గౌరవంపై పవార్ చేసిన ప్రకటన, ఐపీఎస్ అధికారిపై దర్యాప్తు జరపాలని ఆయన పార్టీ ఎమ్మెల్సీ అమోల్ మిత్కారి చేసిన డిమాండ్ పరస్పర విరుద్ధమని ఆమె అన్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, మహిళా… -
Ajit Pawar: అజిత్ పవార్ తో వివాదం.. ఐపీఎస్ సర్టిఫికెట్లపై దర్యాప్తుకు డిమాండ్.. ఎన్సీపీ నేత యూపీఎస్సీకి లేఖ
ఐపీఎస్ అధికారిణి అంజనా కృష్ణ సర్టిఫికెట్లపై యూపీఎస్సీ (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) విచారణ జరపాలని ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) మహారాష్ట్ర శాసన మండలి సభ్యుడు అమోల్ మిత్కారి డిమాండ్ చేశారు. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కు సంబంధించిన వైరల్ వీడియో వివాదం తర్వాత ఈ డిమాండ్ తెరపైకి వచ్చింది. ఈ వ్యవహారంపై మిత్కారి సెప్టెంబర్ 5, 2025న న్యూఢిల్లీలోని యూపీఎస్సీ కార్యదర్శికి లేఖ రాశారు. ఐపీఎస్ అధికారిణి అంజనా కృష్ణ సమర్పించిన విద్యా,… -
Ajit Pawar: మహిళా అధికారుల పట్ల తనకు పూర్తి గౌరవం ఉంది..
ముంబై- మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, ఐపీఎస్ అధికారిణి అంజనా కృష్ణ మధ్య వాగ్వాదం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ విషయంపై ఆయన స్పందించారు. చట్టపరమైన విషయాల్లో జోక్యం చేసుకోనని ఆయన స్పష్టం చేశారు. కేవలం అక్కడి పరిస్థితిని చక్కదిద్దేందుకే తాను ఐపీఎస్ అధికారిణికి ఫోన్ చేసినట్లుగా తెలిపారు.. పూర్తి వివరాల్లోకి వెళితే..ఇసుక అక్రమ తవ్వకాలపై చర్యలు చేపట్టారు ఐపీఎస్ ఆఫీసర్ అంజనా కృష్ణ. దీంతో ఆమెకు కాల్ చేసి ఆ చర్యలను వెంటనే… -
హౌ డేర్ యూ?’ – ఎక్స్కవేషన్ ఇష్యూపై మహిళా IPS పై ఆగ్రహంతో అజిత్ పవార్
-
Meat Shops Closed: స్వాతంత్య్ర దినోత్సవం రోజున మాంసం నిషేధంపై రచ్చ.. అసద్, ఆదిత్య, అజిత్ ఏమన్నారంటే..?
Meat Shops Closed: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కొన్ని రాష్ట్రాలు, నగరాల్లో మాంస విక్రయాలపై తాత్కాలిక నిషేధం విధించడం.. ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసింది. -
Maharashtra: 15న మాంసం అమ్మకాలపై నిషేధం.. తప్పుపట్టిన అజిత్ పవార్
మాంసం అమ్మకాల నిషేధంపై మహారాష్ట్రలో దుమారం చెలరేగుతోంది. ఆగస్టు 15న గోకులాష్టమి సందర్భంగా.. ఆగస్టు 20న జైన పండుగ పర్యుషణ్ పర్వ సందర్భంగా కబేళాలు, మాంసం దుకాణాలు మూసేయాలని ఛత్రపతి శంభాజీనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రకటించింది. -
Congress: “ఫడ్నవీస్‌ని పడగొడితే మీరే సీఎంలు”.. షిండే, పవార్‌లకు కాంగ్రెస్ ఆఫర్..
Congress: మహారాష్ట్ర కాంగ్రెస్ నేత, మాజీ పీసీసీ చీఫ్ నానా పటోలే సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంలో ఇబ్బందులు పడుతుంటే, శివసేన నేత ఏక్‌నాథ్ షిండే, ఎన్సీపీ నేత అజిత్ పవార్ తమతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆఫర్ ఇచ్చారు. ఫడ్నవీస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని అన్నారు. ప్రభుత్వాన్ని కూల్చివేసి ప్రతిపక్షంతో చేరితే షిండే, పవార్‌లు ఇద్దరికీ ముఖ్యమంత్రి పదవులు ఇస్తామని పటోలే శుక్రవారం అన్నారు.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!