Home
Ajit Agarkar Bcci
Ajit Agarkar Bcci News
-
Ajit Agarkar-BCCI: బీసీసీఐ కీలక సమావేశం.. అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ!
భారత క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ నెలకొంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), సెలక్షన్ కమిటీ మధ్య గత కొంతకాలంగా విభేదాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో.. అగార్కర్ కొనసాగింపుపై త్వరలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇందుకోసం అగార్కర్తో బీసీసీఐ పెద్దలు ప్రత్యేకంగా సమావేశం కానున్నట్లు సమాచారం. అగార్కర్ ప్రస్తుత కాంట్రాక్ట్ సెప్టెంబర్లో ముగియనుంది. 2027 వన్డే ప్రపంచ కప్కు ఇంకా ఏడాది సమయం ఉన్న నేపథ్యంలో… -
Ajit Agarkar Future: బీసీసీఐలో ‘కోల్డ్ వార్’..! అజిత్ అగార్కర్ పదవిపై ఉత్కంఠ.. 48 గంటల్లో కీలక నిర్ణయం..?
Ajit Agarkar Future: బీసీసీఐ మరియు టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మధ్య కోల్డ్ వార్ జరుగుతుందా? అంటే అవుననే సమాచారం.. దీంతో, అజిత్ అగార్కర్ భవితవ్యంపై ఉత్కంఠ నెలకొంది. బీసీసీఐతో అగార్కర్ భవిష్యత్పై వచ్చే రెండు రోజుల్లో కీలక చర్చలు జరగనున్నట్లు తాజా నివేదికలు పేర్కొంటున్నాయి. ఆయన పదవీకాలం పొడిగింపుపై బోర్డు అధికారులు, సెలెక్షన్ కమిటీ మధ్య చర్చలు జరగనున్నాయి. అగార్కర్కు కొనసాగింపు ఇవ్వాలనే దిశగా ఇరు వర్గాలు సానుకూలంగా ఉన్నప్పటికీ.. గత రెండు… -
Ajit Agarkar: నా పదవీకాలం పొడిగించండి.. బీసీసీఐని కోరిన అజిత్ అగార్కర్!
టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తన పదవీకాలాన్ని పొడిగించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)ను కోరినట్లు సమాచారం. పదవీకాలాన్ని 2027 వన్డే వరల్డ్ కప్ వరకు పొడిగించాలని కోరినట్లుగా వార్తలు వస్తున్నాయి. టీ20 వరల్డ్ కప్ 2026ను భారత్ గెలిచిన వెంటనే అగార్కర్ ఈ మేరకు బీసీసీఐని అభ్యర్థించినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై బీసీసీఐలో చర్చలు జరుగుతున్నాయట. అయితే ఇప్పటివరకు ఈ విషయంపై బీసీసీఐ, అగార్కర్ కానీ అధికారికంగా ధ్రువీకరించలేదు. ఇప్పటికే ఐపీఎల్ 2025కు… -
New BCCI Chief Selector: ఢిల్లీ క్యాపిటల్స్ పదవికి రాజీనామా.. టీమిండియా చీఫ్ సెలక్టర్గా అజిత్!
Is Ajit Agarkar India New Chief Selector: టీమిండియా ఆటగాళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో బీసీసీఐ చీఫ్ సెలక్టర్ పదవి నుంచి చేతన్ శర్మ తప్పుకున్న విషయం తెలిసిందే. దాదాపుగా నాలుగు నెలల నుంచి బీసీసీఐ సెలక్షన్ కమిటీ పదవి ఖాళీగానే ఉండగా.. తాత్కాలిక చైర్మన్గా శివ్ సుందర్ దాస్ వ్యవహరిస్తున్నారు. ఇటీవల సెలక్టర్ పదవికి బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖాస్తు చేసుకోవడానికి శుక్రవారం (జూన్ 30) చివరి తేదీ. జులై 1న ఇంటర్వ్యూలు జరిగే…
తాజావార్తలు
-
Bhakthi TV Koti Deepotsavam Day 2 LIVE : తిరుచెందూరు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కల్యాణం
-
Dulquer Salmaan: మేమిద్దరం ‘నెపో కిడ్స్’.. కానీ బ్యాక్గ్రౌండ్ లేని కొత్తమ్మాయిని లాంచ్ చేయడం మా అదృష్టం!
-
Sun Transit : రేపు సూర్యుడి రాశి మార్పుతో అదృష్టం.. ఈ 8 రాశులకు శుభ ఘడియలు!
-
ICC Schedules: 2035 వరకు ఐసీసీ క్రికెట్ టోర్నీల షెడ్యూల్ విడుదల.. ఇండియాలో ఆ వరల్డ్ కప్..
-
Akhilesh Ayodhya Visit: ‘‘నమాజ్ చేసిన ప్రాంతానికి వెళ్తున్నారు’’.. అఖిలేష్ ‘‘రామమందిర’’ సందర్శనపై ఓవైసీ వ్యాఖ్యలు..
-
Satvika Veeravalli: రెండు ఇంజినీరింగ్ డిగ్రీలు, అమెరికా జాబ్ వదిలేసి హీరోయిన్గా వచ్చా: సాత్విక వీరవల్లి
ట్రెండింగ్
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
-
Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!
-
WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!
-
Rohit Sharma: రెండు డకౌట్లు, 7.50 సగటు మాత్రమే.. రోహిత్ శర్మ కెరీర్లోనే చెత్త రికార్డు!