Home
Ajinkya Rahane
Ajinkya Rahane News
-
IPL 2023 : వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు రహానేకు ఛాన్స్..?
టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ కోసం ఆస్ట్రేలియాతో తలపడేందుకు ఇంగ్లండ్ కు వెళ్లనుంది. జూన్ 7 నుంచి లండన్ లోని ఓవల్ స్టేడియంలో జరుగనున్న డబ్య్లూటీసీ ఫైనల్ మ్యాచ్ జరుగునుంది. అయితే డబ్య్లూటీసీ ఫైనల్ కు ముందు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయిన టీమిండియా వెటరన్ ఆటగాడు అజింక్యా రహానేకు బంఫరాఫర్ తగిలే అవకాశం ఉంది. గాయం కారణంగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ సిప్ ఫైనల్ కు దూరమైన శ్రేయాస్ అయ్యర్ స్థానంలో… -
IPL 2023 : అశ్విన్ ఓవరాక్షన్.. రహానే కౌంటర్
రాజస్థాన్ రాయల్స్ స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, సీఎస్కే బ్యాటర్ అజింక్యా రహానేల మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగింది. ఏం జరిగిందంటే.. సీఎస్కే ఇన్సింగ్స్ 6 ఓవర్ వేయడానికి రవిచంద్రన్ అశ్విన్ వచ్చాడు. తొలి బంతికి రహానే రెండు పరుగులు సాధించి.. స్ట్రైక్ ను తనవైపే ఉంచుకున్నాడు. రెండో బంతిని వేసేందుకు సిద్దమైన అశ్విన్.. చివరి క్షణంలో చేతిని తిప్పి బంతిని వేయకుండా ఆపేశాడు. దీంతో రహానే కాస్త అసహనానికి గురయ్యాడు. ఈ క్రమంలో రహానే కూడా… -
IPL 2023 : ఐపీఎల్ లో కమ్ బ్యాక్ చేస్తున్న సీనియర్ ప్లేయర్స్
ఐపీఎల్ 2023 సీజన్ లో గత రెండు రోజులలో జరిగిన మ్యాచ్ ల్లో సీనియర్ ఆటగాళ్లు సత్తా చాటి.. అదిరిపోయే కమ్ బ్యాక్ చేస్తున్నారు. ఎవరూ ఊహించనట్టుగా.. ఎలాంటి అంచనాలు లేని సీనియర్లు.. బ్యాటు. బాల్ తో మెరిసి మ్యాజిక్ చేస్తున్నారు. దీంతో 2023లో కమ్ బ్యాక్ ఇయర్ గా అభివర్ణిస్తున్నారు. -
IPL 2023: అజింక్య రహానేపై ఎంఎస్ ధోని ఇంట్రెస్టింగ్ కామెంట్స్
రహానేకు వెళ్లి ఎంజాయ్ చేయమని చెప్పాను, ఒత్తిడి తీసుకోకండి మరియు మేము మీకు మద్దతు ఇస్తాము. అతను బాగా బ్యాటింగ్ చేసాడు మరియు అతను ఔట్ అయిన విధానంతో అతను సంతోషంగా లేడని ధోని తెలిపాడు. నేను ప్రతి గేమ్ ముఖ్యమని భావిస్తున్నాను, మీరు చూడండి మీ ముందున్న సమస్యలపై ఒక అడుగు వేయండి.. ప్రస్తుతానికి పాయింట్ల పట్టికను చూడకండి అని ధోని చెప్పుకొచ్చాడు. -
Rahane-Dhoni: ఎంఎస్ ధోని మాటలను రివీల్ చేసిన రహానే..
మ్యాచ్ అనంతరం రహానే మాట్లాడుతు ఎంఎస్ ధోనీ బ్యాటింగ్ కు ముందు తనకు ఏం చెప్పి పంపించాడో రివీల్ చేయడం ఆసక్తి కలిగించింది. -
CSK vs MI: రహానే మెరుపు అర్థ సెంచరీ.. 10 ఓవర్లలో చెన్నై స్కోరు ఇలా..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16 సీజన్లో భాగంగా ముంబయిలోని వాంఖడే స్టేడియంలో ఐపీఎల్ దిగ్గజ టీంలు ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. 158 పరుగుల ఛేదనే లక్ష్యంగా బరిలోకి దిగిన ధోనీ సేన 10 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 97 పరుగులు చేసింది. -
Sanju Samson: సంజూ శాంసన్ దెబ్బ.. ఆల్‌టైమ్ రికార్డ్ అబ్బ
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ తాజాగా ఒక అరుదైన ఘనత సాధించాడు. అజింక్యా రహానే పేరిట.. -
Brad Hogg: ఆ ఇద్దరిని తొలగించి.. మంచి పని చేశారు
గతేడాది భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఐదో మ్యాచ్‌ని రద్దు చేసిన విషయం తెలిసిందే. టీమిండియా శిబిరంలో కొందరికి కరోనా సోకిందన్న కారణంతో.. ఆ మ్యాచ్‌ని రద్దు చేసి, ఈ ఏడాదికి వాయిదా వేశారు. ఇప్పుడు ఆ మ్యాచ్‌ని రీషెడ్యూల్ చేశారు. జులై 1 – 5 మధ్య ఆ చివరి టెస్ట్‌ను నిర్వహించనున్నారు. ఇందుకు భారత జట్టుని బీసీసీఐ రీసెంట్గా ప్రకటించింది. ఇందులో సీనియర్ ఆటగాళ్లైన అజింక్యా రహానె, ఇషాంత్… -
IND Vs SL: రహానె, పుజారాలకు షాక్.. శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు వేటు
సొంతగడ్డపై త్వరలో శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్‌కు సెలక్టర్లు టీమిండియాను ప్రకటించారు. సీనియర్ ఆటగాళ్లు పుజారా, రహానెలపై సెలక్టర్లు వేటు వేశారు. తెలుగు కుర్రాడు కేఎస్ భరత్‌కు టెస్టు జట్టులో చోటు కల్పించారు. అటు టీ20 సిరీస్‌కు కూడా భారత జట్టును ప్రకటించారు. టీ20 సిరీస్‌కు కోహ్లీ, పంత్‌కు విశ్రాంతి ఇచ్చారు. గాయం కారణంగా కేఎల్ రాహుల్ దూరమయ్యాడు. కాగా శ్రీలంకతో రెండు టెస్టులు, మూడు టీ20లను టీమిండియా ఆడనుంది. మార్చి 4 నుంచి తొలి టెస్ట్… -
ఇకనైనా విహారికి అవకాశం ఇవ్వండి: గంభీర్
టీమిండియా జట్టులో గత రెండేళ్లుగా పుజారా, రహానెలకు బీసీసీఐ వరుస అవకాశాలను ఇస్తోంది. అయినా వాళ్లిద్దరూ అరకొర సందర్భాల్లో తప్పితే పెద్దగా రాణించిన దాఖలాలు లేవు. ముఖ్యంగా పుజారా అయితే రెండేళ్లుగా సెంచరీనే చేయలేదు. ఇక రహానె పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రహానె ఓ ఇన్నింగ్స్‌లో బాగా ఆడితే 10 ఇన్నింగ్సులు ఆడకుండానే జట్టులో స్థానం సంపాదిస్తున్నాడు. దీంతో జట్టు విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీనికి దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీసే ఉదాహరణ. పుజారా,…
తాజావార్తలు
-
Irumudi : ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ లేబర్ డిపార్ట్మెంట్ షాక్.. ఆ 20 శాతం డబ్బు ఏమైంది?
-
SA VS AUS: 10 ఏళ్ల కష్టానికి ఫలితం.. పాయింట్స్ టేబుల్ టాప్‌లోకి దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా..
-
Srikaanth Odela: విభజన నేపథ్యంతో కొత్త లవ్ స్టోరీ.. శ్రీకాంత్ ఓదెల నయా ప్లాన్!
-
Scene Trailer: సైకో కిల్లర్‌తో మాజీ కాప్ ఆట.. సూర్య ‘సీన్’ ట్రైలర్ చూశారా?
-
Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!