లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ నాలుగో జాబితాను 46 మంది అభ్యర్థులతో విడుదల చేసింది. ఇందులో రాజ్ గఢ్ నుంచి మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ పోటీ చేస్తున్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ లోని వారణాసి నుంచి ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు అజయ్ రాయ్ పోటీ చేయనున్నారు. తాజాగా విడుదలైన జాబితాలో మధ్�