బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అమీషా పటేల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..అమిషా పటేల్ హృతిక్ రోషన్ హీరోగా నటించిన కహో నా ప్యార్ హై సినిమాతో హీరోయిన్ గా సినిమా ఇండస్ట్రీకీ పరిచయం అయింది.ఆ తరువాత బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించింది. అలాగే తెలుగులోకీ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బద్రి సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.ఆ సినిమా భారీ విజయం సాధించింది. దీనితో ఈ భామ తెలుగులో బాగా పాపులర్ అయింది. బద్రి…