Home
Ajay Devgn
Ajay Devgn News
-
Drishyam 3 : దృశ్యం3తో అజయ్ దేవగన్ సాలిడ్ కంబ్యాక్.. రూ. 230 కోట్లు క్రాస్ చేసిన ఫ్యామిలీ థ్రిల్లర్
అక్షయ్ కుమార్ భూత్ బంగ్లాతో మూడేళ్ల ఫ్లాప్ పరంపరకు చెక్ పెట్టాడు. వెల్కమ్ టు ది జంగిల్ యావరేజ్ టాక్ రాగా, హైవాన్ మాత్రం ఆశించిన విజయాన్ని నమోదు చేయలేదు. అక్షయ్ కి మలయాళ రీమేక్ ఫ్లాప్ తెచ్చిపెడితే అజయ్ దేవగన్‌కు సోలో హీరోగా హిట్ తెచ్చిపెట్టింది దృశ్యం3. మాలీవుడ్ కథను నమ్ముకోకుండా కథ, కథనాలు మొత్తం మార్చేశాడు డైరెక్టర్ అభిషేక్ పాఠక్. అక్టోబర్ 2న రిలీజైన ఈ మూవీకి బీటౌన్ ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. అజయ్… -
Maharashtra: బాలీవుడ్ స్టార్లకు బిగ్ షాక్.. షారుఖ్, అజయ్, టైగర్ ష్రాఫ్‌లకు ఎఫ్‌డీఏ షోకాజ్ నోటీసులు
FDA Notice: పాన్ మసాలా బ్రాండ్‌ను పరోక్షంగా ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలతో బాలీవుడ్ ప్రముఖ నటులు షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్‌లకు మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. రాష్ట్రంలో నిషేధించబడిన పాన్ మసాలా ఉత్పత్తులను ప్రకటనల ద్వారా ప్రోత్సహించడంపై ఈ చర్యలు చేపట్టింది. విమల్ అనే పాన్ మసాలా సంస్థకు చెందిన 'ఏలకుల' (Elaichi) ఉత్పత్తి ప్రచారం కోసం ఈ ముగ్గురు నటులు 2024లో కలిసి… -
Fauji: ప్రభాస్ ‘ఫౌజీ’ చుట్టూ బిగ్ గేమ్.. ఆ సినిమాల రిలీజ్ డేట్లు మారతాయా?
Fauji: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఫౌజీ’. తాజాగా మేకర్స్ ఈ చిత్ర విడుదల తేదీని అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను 2026 డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన వెంటనే బాక్సాఫీస్ పోటీపై ఇండస్ట్రీలో, ట్రేడ్ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. ‘ఫౌజీ’ రిలీజ్ అయిన మరుసటి రోజే… -
Jeethu Joseph: ‘దృశ్యం-3’ తెలుగులో ఎందుకు రీమేక్ కాలేదు? అసలు రీజన్ చెప్పేసిన డైరెక్టర్ జీతూ జోసెఫ్!
Jeethu Joseph: మలయాళ చిత్ర పరిశ్రమలో సంచలన విజయం సాధించిన ‘దృశ్యం’ సిరీస్‌కు దేశవ్యాప్తంగా ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఇప్పటికే ‘దృశ్యం’ సిరీస్ నుంచి వచ్చిన రెండు భాగాలు మలయాళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో రీమేక్ అయి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టిన సంగతి తెలిసిందే. ఇటీవల మలయాళం, తెలుగులో ‘దృశ్యం-3’ రిలీజ్ అయిన మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ‘దృశ్యం-3’ తెలుగు రీమేక్ ఎందుకు కాలేదో డైరెక్టర్ జీతూ… -
Horror Movies: సీక్వెల్స్‌కు బ్రేక్ ఇచ్చి.. హారర్ కామెడీ వైపు అగ్ర హీరోలు!
బాలీవుడ్లో హారర్ జోనర్‌కు ప్రాణం పోసేందుకు రెడీ అవుతోన్నారు స్టార్ హీరోలు. సీక్వెల్స్‌కు బ్రేక్ ఇచ్చి.. భూత్ బంగ్లాతో హారర్ కామెడీ జోనర్లోకి యూటర్న్ తీసుకున్నాడు అగ్ర హీరో అక్షయ్ కుమార్. ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత మరో స్టార్ హీరో కూడా హారర్ జోనర్పై ఫోకస్ చేస్తున్నాడట. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. ఇటీవల బాలీవుడ్లో హారర్ అండ్ హారర్ కామెడీ చిత్రాల హవా కాస్త తగ్గింది. కానీ ఈ జోనర్ పట్ల స్టార్ హీరోల… -
Drishyam 3 : దృశ్యం 3’పై ప్రకాష్ రాజ్ క్లారిటీ
అజయ్ దేవగన్ హీరోగా రాబోతున్న హిందీ ‘దృశ్యం 3’లో ప్రకాష్ రాజ్ నటిస్తున్నట్లు వస్తున్న వార్తలు నిజమేనని ఆయన స్వయంగా ఖరారు చేశారు. అయితే, గతంలో అక్షయే ఖన్నా చేసిన పాత్రలో ప్రకాష్ రాజ్ కనిపిస్తారని, ఆయన్ని రీప్లేస్ చేస్తారని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. దీనిపై స్పందించిన ప్రకాష్ రాజ్.. తాను ఎవరినీ రీప్లేస్ చేయడం లేదని, తన పాత్ర పూర్తిగా కొత్తగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సినిమాలో తన రోల్ ప్రతి… -
Dhurandhar2 : ధురంధర్ 2 దెబ్బకు దుకాణం సర్థుకుంటున్న బాలీవుడ్ సినిమాలు
రిలీజై దాదాపు నెల రోజులు కావొస్తున్నా.. ధురంధర్ మేనియా బాలీవుడ్లో కంటిన్యూ అవుతోంది. నాల్గవ వారంలో భారీ వసూళ్లను కలెక్ట్ చేస్తూ ట్రేడ్స్‌ను విస్మయానికి గురి చేస్తున్న ఈ మూవీ సీక్వెల్ మార్చిలో రిలీజ్ కాబోతోంది. అయితే ధురంధర్ స్ట్రామ్ చూసిన బీటౌన్ సీనియర్ హీరోలు ఆ సీక్వెల్‌తో రిస్క్ చేసేందుకు రెడీగా లేరట. ఈద్‌కు ధమాల్4తో వద్దామనుకున్న అజయ్ దేవగన్ ఆ డేట్ నుండి దుకాణం సర్దేసుకున్నాడని టాక్. Also Read : TheRajaSaab : రాజాసాబ్… -
Ajay Devgn: హైదరాబాద్ థియేటర్ మార్కెట్‌పై కన్నేసిన అజయ్ దేవగన్..
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ సినిమా వ్యాపారాన్ని హైదరాబాద్ వైపు మళ్లించారు. ఇటీవల జరిగిన తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో సల్మాన్ ఖాన్‌తో పాటు అజయ్ కూడా పెట్టుబడులకు ఆసక్తి చూపారు. సల్మాన్ స్టూడియో వైపు వెళ్తుంటే, అజయ్ మాత్రం దేశవ్యాప్తంగా మల్టీప్లెక్స్‌లు తెరవాలని ప్లాన్ చేశారు. తన కొత్త బ్రాండ్ ‘దేవగన్ సినీ-ఎక్స్’ పేరుతో దాదాపు 250 స్క్రీన్లు ఏర్పాటు చేయాలనేది ఆయన లక్ష్యం. ఇప్పటికే గుర్గావ్లో ఒక థియేటర్ విజయవంతంగా నడుస్తోంది. ఇక తాజాగా… -
Ajay Devagan : సీక్వెల్స్ తో ఆడియెన్స్ కి పిచ్చెక్కిస్తున్న అజయ్ దేవగన్
సైతాన్ తర్వాత అజయ్ దేవగన్ బ్లాక్ బస్టర్ చూడలేదు. అప్పటి నుండి ఇప్పటి వరకు సిక్స్ మూవీస్ వస్తే కాస్త బెటర్ అనిపించాయి రైడ్2, సింగం సీక్వెల్ సింగం ఎగైన్. మైదాన్ ప్రసంశలు దక్కించుకుంది కానీ కాసులు కురిపించుకోలేకపోయింది. సన్నాఫ్ సర్దార్2 ఆల్ట్రా డిజాస్టర్. ఇక మిగిలిన సినిమాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇక స్ట్రైట్ మూవీస్ కన్నా కాస్తో కూస్తో బెటర్ అనుకున్నాడేమో ఫ్రాంచైజీ చిత్రాలతోనే నెట్టుకొస్తున్నాడు కాజోల్ హస్బెండ్. ప్రజెంట్… -
Rakul Preet Singh : టాలీవుడ్ లో రకుల్ దుకాణం సర్దేసినట్టేనా? కారణం అదేనా?
కొండ పొలం తర్వాత టాలీవుడ్‌కు దూరంగా ఉంటోన్న రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్‌కే పరిమితమైంది. అక్కడేమైనా హిట్స్ ఉన్నాయా అంటే అదీ లేదు. అప్పుడెప్పుడో 2019లో వచ్చిన దే దే ప్యార్ దే తర్వాత హిట్టు అనేది ఎట్టా ఉంటుందో మర్చిపోయింది అమ్మడు. కేవలం తమిళ డబ్బింగ్ చిత్రాలు అయలాన్, ఇండియన్2తో హాయ్ చెప్పేసి సరిపెట్టేస్తోంది రకుల్. అవి కూడా డిజాస్టర్లే. గత ఏడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టిన రకుల్.. కెరీర్ ఫేడటవుతౌన్న దశలో ఆచితూచి ప్రాజెక్టులు…
తాజావార్తలు
-
Hyderabad: మద్యం మత్తులో ఘర్షణ.. ఫంక్షన్ హాల్లో వ్యక్తి హత్య.!
-
The Paradise: నెట్ ఫ్లిక్స్ లో ప్యారడైజ్.. ఆ సీన్స్ కట్
-
Ranbir Kapoor: ట్రోలర్లకు స్వీట్ షాక్.. తనపై తానే జోక్ వేసుకొని నవ్వించిన రణ్‌బీర్ కపూర్!
-
Saudi-Houthi war: భారతీయుల పడవపై సౌదీ దాడి.. 14 మందిని రక్షిస్తున్న హౌతీలు..
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP కెమెరా, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 లాంచ్..!
ట్రెండింగ్
-
Home Cleaning : దీపావళి వేళ.. ఇంట్లో బల్లులు, బొద్దింకల బెడద ఎక్కువగా ఉందా? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Ind vs NZ: న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం.. 4 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ నమోదు..!
-
200MP+200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ OPPO Find X10 Pro Max లాంచ్..!
-
Cleaning Tips : లెదర్ వాచ్ పట్టీ కొత్తదానిలా మెరవాలంటే.. ఇలా ట్రై చేయండి
-
వృద్ధుల కోసం AI ఫీచర్ ఫోన్.. ‘మేరీ’తో HMD 2660 Flip Senior Edition లాంచ్.!