సౌత్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి జ్యోతిక, ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. భర్త సూర్యతో కలిసి ముంబైలో స్థిరపడిన జ్యోతిక, గత కొంతకాలంగా బాలీవుడ్ ఇతర భాషా చిత్రాల్లో నటిస్తూ ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి, సోలోగా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నారు. అయితే తాజాగా ఓ ఈవెంట్‌లో జ్యోతిక చేసిన వ్యాఖ్యలు సౌత్ ఇండస్ట్రీ పై పెద్ద చర్చలు…