దృశ్యం 2 సినిమాని హిందీ రీమేక్ చేసి 250 కోట్లు కలెక్ట్ చేసిన బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, మరోసారి బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తూ మార్చ్ 30న ‘భోలా’ సినిమాతో ఆడియన్స్ ముందుకి రానున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో సూపర్ హిట్ అయిన కార్తీ ‘ఖైదీ’ సినిమాకి ‘భోలా’ రీమేక్ వర్షన్. లోకేష్ కనగరాజ్ ని స్టా�