మలయాళంలో వచ్చిన ‘దృశ్యం’ ఫ్రాంచైజీ ఎంతటి విజయాన్ని అందుకుందో చెప్పక్కర్లేదు. ఫ్యామిలీ థ్రిల్లర్ అనే కొత్త జానర్ సృష్టించి, బ్లాక్ బస్టర్ సాధించిన ఈ చిత్రం ఇప్పటి వరకు రెండు భాగాలుగా వచ్చింది. అంతే కాదు ఈ ఫ్రాంచైజీ ఇతర భాషల్లోనూ రీమేక్ అవ్వగా.. మలయాళంలో మోహన్ లాల్, తెలుగులో వెంకటేష్, హిందీలో అజయ్ దేవగన్, కన్నడలో రవిచంద్రన్ నటించారు.. ప్రతి భాషలోనూ భారీ విజయాన్ని అందుకుంది. అయితే తాజాగా దృశ్యం మూడో భాగం స్క్రిప్ట్ సిద్ధమవుతుందనే…