Mangalavaram: ఈ మధ్యకాలం వచ్చే సినిమాల్లో పాత్రలకు ప్రాధాన్యత ఇచ్చే నటులు ఎక్కువ అయిపోయారు. జస్ట్ అలా కనిపించి ఇలా వెళ్లిపోయే పాత్రలను ఎవరు సెలెక్ట్ చేసుకోవడం లేదు. ఛాలెంజింగ్ గా ఉండాలి. నెగెటివ్ షేడ్స్ ఉన్నా కూడా పర్లేదు అని చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా హీరోయిన్స్ ఎక్కువ అలంటి పాత్రలు అయితేనే ముందుకు వస్తున్నారు.