Home
Aishwarya Lekshmi
Aishwarya Lekshmi News
-
Aishwarya Lekshmi: బన్నీ – అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
Aishwarya Lekshmi: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న అత్యంత ప్రతిష్టాత్మక పాన్-ఇండియా చిత్రం ‘రాకా’ (Raaka). ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచే దేశవ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో నటీనటుల ఎంపికపై రోజుకో ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే మలయాళ ముద్దుగుమ్మ ఐశ్వర్య లక్ష్మి ఇందులో పవర్ఫుల్ నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేస్తోందంటూ నెట్టింట… -
Raaka: ‘రాకా’లో ఐదో బ్యూటీ.. అట్లీ గారు అసలు ఏం ప్లాన్ చేస్తున్నారండి!
Raaka: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘రాకా’. ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ బయటికి వచ్చిన సోషల్ మీడియాలో మామూలు రచ్చ చేయడం లేదు. దీంతో ఈ చిత్రంపై ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ రోజురోజుకి ఆసక్తి పెరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమాలో దీపికా పదుకొణె, మృణాల్ ఠాకూర్, రకుల్ ప్రీత్ సింగ్, జాన్వీ కపూర్ పేర్లు వినిపిస్తుండగా.. తాజాగా… -
Aishwarya Lekshmi: ఇండస్ట్రీలో అరుదైన స్టేట్మెంట్ ఇచ్చిన హీరోయిన్! ఆ ఆలోచన లేదట..
Aishwarya Lekshmi: సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోయిన్‌కు బ్యాక్-టు-బ్యాక్ హిట్లు వస్తే చాలు.. వెంటనే రెమ్యునరేషన్‌ను కోట్లలోకి పెంచేస్తుంటారు. కానీ అందుకు భిన్నంగా ఆలోచిస్తూ టాలీవుడ్, కోలీవుడ్‌లలో ఒక అరుదైన స్టేట్మెంట్ ఇచ్చింది స్టార్ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి. వరుస విజయాలతో క్రేజ్ పెరుగుతున్నప్పటికీ, ప్రస్తుతానికి తన పారితోషికాన్ని పెంచే ఆలోచన లేదని స్పష్టం చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. తన రెమ్యునరేషన్ హైక్‌పై ఐశ్వర్య లక్ష్మి తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “కేవలం హిట్లు వచ్చాయని రెమ్యునరేషన్… -
Gatta Kusthi 2: “విష్ణు విశాల్ పట్టుబట్టబట్టే ‘గట్ట కుస్తీ 2’ సాధ్యమైంది”.. నెట్‌ఫ్లిక్స్ రిజెక్షన్ టు సీక్వెల్ సీక్రెట్స్ విప్పిన డైరెక్టర్!
Gatta Kusthi 2: తమిళంతో పాటు తెలుగులోనూ మంచి విజయాన్ని అందుకున్న స్పోర్ట్స్ కామెడీ డ్రామా ‘గట్ట కుస్తీ’ (తెలుగులో మట్టి కుస్తీ). విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి జంటగా వచ్చిన ఈ సూపర్ హిట్ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ రాబోతుంది. అయితే, అసలు ఈ సెకండ్ పార్ట్ ఆలోచన ఎలా మొదలైంది, స్క్రిప్ట్ వెనుక జరిగిన కసరత్తులు ఏంటి అనే విషయాలను తాజాగా ఒక ఇంటర్వ్యూలో డైరెక్టర్ చెల్లా అయ్యావు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన… -
Sambarala Yeti Gattu: ‘సంబరాల ఏటిగట్టు’లో సీనియర్ హీరో క్రేజీ రోల్! చూస్తే షాక్ కావాల్సిందే..
Sambarala Yeti Gattu: సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ హీరోగా, రోహిత్ కె.పి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం “SYG” (సంబరాల ఏటిగట్టు). ‘హనుమాన్’ వంటి గ్లోబల్ బ్లాక్ బస్టర్ అందించిన ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ పతాకంపై కె.నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రంలో సీనియర్ హీరో శ్రీకాంత్ ఒక కీలకమైన, పవర్ఫుల్… -
Mollywood Heroines : పెన్షన్ తీసుకునే వయసొస్తున్నపెళ్ళికి నో చెప్తున్న కేరళ కుట్టీలు..
30 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనే చేయట్లేదు మాలీవుడ్ ముద్దుగుమ్మలు. థర్డీ క్రాస్ చేస్తే పెళ్లి చేసుకోవాలని రూల్ ఉందా అంటూ ప్రశ్నిస్తున్నారు. కెరీర్ ఫస్ట్, మ్యారేజ్ నెక్ట్స్ అంటున్నారు. సోలో లైఫ్ సో బెటరని ఫీలవుతున్నారు. ఓ వైపు సినిమాలు చేస్తూ మరోవైపు సోలో లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. నియర్లీ 40కి చేరువౌతున్న పార్వతి తిరువోతు పెళ్లి ఊసేత్తట్లేదు. ఇక వీరి జాబితాలోకి ఎప్పుడో చేరిపోయింది నిత్యా మీనన్. వివాహ బంధం గురించి… -
Kamal: నాకన్నా నలుగురు బెస్ట్ యాక్టర్స్ దొరికినపుడు నటన ఆపేస్తా!
సినీ పరిశ్రమలో దిగ్గజ నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన కమల్ హాసన్ మరోసారి వార్తల్లో నిలిచారు. త్వరలో విడుదల కానున్న తన కొత్త చిత్రం ‘థగ్ లైఫ్’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంటూనే, ఇటీవలి వివాదాలతో కాపురం చేస్తున్నారు. అయితే, ఆయన తాజాగా చేసిన ఒక ప్రకటన సినీ అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. నెక్స్ట్ జనరేషన్ నటుల్లో తన కంటే ఉన్నతంగా నటించే నలుగురు కనిపిస్తే, నటనకు విరామం ఇస్తానని కమల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.… -
Tollywood : లక్కునే నమ్ముకుంటున్న హీరోయిన్లు
Actresses Waiting for success: మాలీవుడ్ మీదుగా చెన్నైలో ఓ ఛాన్స్ పట్టుకుని ఆ తర్వాత తెలుగులోకి వచ్చి సెటిల్ కావాలనుకుంటున్న హీరోయిన్లు అందరిదీ లక్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. కొందరు భామలకు గ్లామర్ అనుకున్నంతగా లేకపోయినా మేకర్స్ తో ఉన్న ర్యాపోతో ఏదో నెట్టుకొచ్చేస్తుంటారు. ఇంకొందరు సెకండ్ హీరోయిన్ ,క్యారెక్టర్ ఆర్టిస్ట్ లతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. తమిళ్ లో మెయిన్ హీరోయిన్ గా సెటిల్ కావాలని తెగ ట్రై చేస్తున్న ఐశ్వర్యలక్ష్మి పిఎస్ సిరీస్… -
Aishwarya Lekshmi: పూల టాప్ లో పరేషాన్ చేస్తున్న ఐశ్వర్య ..
కేరళ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి పేరుకు పరిచయం అక్కర్లేదు… సత్యదేవ్ హీరోగా నటించిన గాడ్సే సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది కేరళ అందం ఐశ్వర్య లక్ష్మి. ఈ సినిమా పెద్దగా ఆడకపోయేసరికి ఐశ్వర్యకి మళ్లీ తెలుగులో అవకాశం రాలేదు. కానీ మలయాళం, తమిళ సినిమాల్లో ఐశ్వర్యకి మంచి క్రేజ్ ఉంది.. ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.. తాజాగా గ్లామర్ డోస్ పెంచుతూ అదిరిపోయే… -
Aishwarya Lekshmi: కస్సుమనే అందాలతో కవ్విస్తోన్న ఐశ్వర్య లక్ష్మీ.. మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..
ఐశ్వర్య లక్ష్మీ.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. తెలుగు ప్రేక్షకులకు ఈ అమ్మడు పేరు సుపరిచితమే.. తమిళ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఇక ఇటీవల రిలీజ్ అయిన మట్టి కుస్తీ అనే చిత్రంతో తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుందన్న విషయం తెలిసిందే.. తాజాగా మైండ్ బ్లాక్ చేసే ఫోటోలను షేర్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ…
తాజావార్తలు
-
Don’t Trouble The Trouble: రాజమౌళికి బిగ్ షాక్
-
Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి ‘నో’ చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
-
Matsya: పడవ కింద నుంచి వెళ్లిన ‘మిథికల్ ఫిష్’.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ ‘మత్స్య’!
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!