ఎయిర్‌టెల్ తన కస్టమర్లకు అదిరిపోయే బెనిఫిట్స్ తో రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తోంది. ఈ ప్లాన్‌లు వివిధ కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా రూపొందించింది. కంపెనీ బెస్ట్ ప్లాన్స్ లో ఓ ప్లాన్ 1.5GB రోజువారీ డేటాతో వస్తుంది. ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఎయిర్‌టెల్ తన కస్టమర్లకు రూ. 859 ప్లాన్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్‌లో రోజుకు 1.5GB డేటా, అపరిమిత లోకల్, STD, రోమింగ్ కాల్స్, రోజుకు 100 SMSలు లభిస్తాయి. స్పామ్ ప్రొటెక్షన్,…