Airtel Black: భారతదేశంలో ఇంటర్నెట్, డిజిటల్ ఎంటర్టైన్‌మెంట్‌కు డిమాండ్ రోజు రోజుకీ పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రముఖ టెలికాం కంపెనీ భారతి ఎయిర్‌టెల్ తన వినియోగదారుల కోసం ప్రత్యేకంగా కొత్త సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. తాజాగా ఎయిర్‌టెల్ తన బేసిక్ ఎయిర్‌టెల్ బ్లాక్ ప్లాన్ (Airtel Black Plan)లో IPTV (Internet Protocol Television) సేవను ప్రారంభించింది. ఈ ప్లాన్ ను కేవలం రూ.399కే అందుబాటులో ఉండడం విశేషం. Read Also: Operation Sindoor: మధ్యాహ్నం 3:30 గంటలకు…
Airtel prepaid plans with Festive Offers: పండగవేళ ప్రముఖ టెలికాం సంస్థ ‘భారతీ ఎయిర్‌టెల్’ తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం మూడు ప్రత్యేక ప్లాన్‌లను తీసుకొచ్చింది. ప్రస్తుతం అందిస్తున్న ప్లాన్లలో అదనపు డేటా, ఓటీటీ సదుపాయాలను అందిస్తోంది. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన ఈ ఆఫర్స్.. సెప్టెంబర్ 11 వరకు (సెప్టెంబర్ 6 నుంచి 11) మాత్రమే అందుబాటులో ఉంటాయి. పండగవేళ ఎయిర్‌టెల్ లాంచ్ చేసిన మూడు ప్లాన్‌ల వివరాలను ఓసారి చూద్దాం. Rs 979 Airtel…