ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్ తన కస్టమర్లకు షాకిచ్చింది. తన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ పోర్ట్‌ఫోలియో నుండి రూ. 189 ప్లాన్‌ను తొలగించింది. ఇది కంపెనీ వాయిస్-ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్. ఈ ప్లాన్ తర్వాత, వినియోగదారులు తమ నంబర్‌ను యాక్టివ్‌గా ఉంచడానికి ఇప్పుడు కనీసం రూ. 199కి రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్లాన్‌ను తొలగించడం ద్వారా, డేటా-సెంట్రిక్ ప్లాన్‌ల వైపు కంపెనీ తన ప్రాధాన్యతను సూచించింది. ఇండియన్ టెలికాం మార్కెట్‌లోని కస్టమర్లలో వాయిస్-ఓన్లీ ప్లాన్‌లు అంతగా…