అన్నీ ఉచితమంటూ టెలికం రంగంలో రిలయన్స్ జియో ఎంట్రీ ఇవ్వడంతో.. పోటీ పడి తమ ప్లాన్స్ రేట్లను తగ్గిస్తూ వచ్చిన వివిధ టెలికం సంస్థలు.. మళ్లీ క్రమంగా వడ్డింపు ప్రారంభించాయి.. ఇప్పటికే జియో, ఎయిర్‌టెల్, ఐడియా.. ఇలా అన్ని తమ టారీప్ రేట్లను పెంచేయగా.. మరోసారి చార్జీల పెంపునకు సిద్ధం అవుతోంది భారతీ ఎయిర్‌టెల్.. మినిమం ఛార్జీ రూ.200కు చేరుతుందని భారతీ ఎయిర్‌టెల్ భారత్-దక్షిణాసియా ఎండీ, సీఈవో గోపాల్‌విత్తల్ వెల్లడించారు.. నెలలో కనీస ఛార్జీ రూ.300గా ఉండాలన్న…