రన్ వే పై ఉన్న విమానం ఎమర్జెన్సీ డోర్ తీసేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. దీంతో ఇతర ప్రయాణీకులు భయాందోళనకు గురయ్యారు. భద్రతా సిబ్బంది.. ఆ ప్రయాణికుడి విచారించేందుకు బలవంతంగా.. అతడిని ఫ్లైట్ నుంచి దింపేశారు. దీంతో విమానం గంట ఆలస్యంగా బయలు దేరింది. Read Also: Wife Brutally Kills Husband: ఇదేందమ్మా ఇది. . బీడీ కాల్చినందుకు భర్తను దారుణంగా హత్య చేసిన భార్య పూర్తి వివరాల్లోకి వెళితే.. సోమవారం లాల్ బహదూర్ శాస్త్రి…
Fire Breaks Out in Air India: ఎయిర్ ఇండియా విమానంలో అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా విమానంలో మంటలు చెలరేగాయి. హాంకాంగ్ నుంచి ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన వెంటనే ఎయిర్ ఇండియా విమానంలోని ఆక్సిలరీ పవర్ యూనిట్ (APU) మంటల్లో చిక్కుకుంది. ప్రయాణికులు, సిబ్బంది అందరూ సురక్షితంగా బయటపడ్డారు.