Airbus A380 to land in Bengaluru tomorrow for the First time: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయాణికుల విమానం ఎయిర్ బస్ ఏ380 తొలిసారిగా రేపు బెంగళూర్ కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి రానుంది. అక్టోబర్ 14న ఎమిరెట్స్ కు చెందిన ఎయిర్ బస్ ఏ380 బెంగళూర్ లో ల్యాండ్ అయ్యేందుకు అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు విమానాశ్రయ అధికారులు. ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ విమానం రెండు వారాల తర్వాత భారత్ లో ల్యాండ్ అయ్యేలా ప్లాన్ చేశారు. అక్టోబర్…
ఇటీవల కాలంలో తరుచుగా విమానాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. 15 రోజుల వ్యవధిలో ఇండియాలో రెండుసార్లు స్పైస్ జెట్ విమానాలు టెక్నికల్ సమస్యలను ఎదుర్కొన్నాయి. అయితే తాాజాగా దుబాయ్ నుంచి ఆస్ట్రేలియా బ్రిస్బేన్ కు వెళ్తున్న ఎయిర్ బస్ ఏ3780 విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది. జూలై 1న దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరిన ఎమిరేట్స్ ఎయిర్ బస్ విమానం బ్రిస్బేన్ కు వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విమానం ఎడమ రెక్కకు…