ఎయిర్ ట్రాఫిక్ ను కంట్రోల్ చేయాల్సిన సిబ్బంది నైట్ డ్యూటీలో నిద్రపోయారు. దీంతో ఓ విమానం గంటసేపు గాల్లోనే తిరిగింది. వెంటనే ఫైర్ డిపార్ట్మెంట్ అప్రమత్తమై ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బందికి సమాచారం అందించి.. విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యేలా చేశారు. దీంతో ప్రయాణీకులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. మంగళవారం రాత్రి పారిస్ నుంచి బయల్దేరిన ఓ ఫ్లైట్ఇటలీలోని అజాసియో ఎయిర్పోర్టులో ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే ఫ్లైట్దిగే సమయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్…