దేశరాజధాని ఢిల్లీ నగరంలో కాలుష్యం కోరల్లో చిక్కుకుంది. దీపావళి పండగ నుంచి వాయు కాలుష్యం రోజురోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది. ఢిల్లీలో సగటున 414 పాయింట్లుగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) ఉంది. ఏక్యూఐ 400 మార్క్‌ను అధిగమించి తీవ్రమైన కేటగిరిలోకి చేరింది. దాంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలామందిలో శ్వాసకోశ సమస్యలు విపరీతంగా పెరిగాయి. Also Read: Unique Idea: నీ ఐడియా సూపర్ బాసూ..…