C 295 Transport Aircraft Bharat : భారత వైమానిక దళ సామర్థ్యం మరింత పెరగనుంది. భారత వాయుసేన అమ్ముల పొదిలో కొత్త యుద్ధ విమానాలు రానున్నాయి. బుధవారం స్పెయిన్ లోని సెవెల్లేలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న భారత వాయుసేన చీఫ్ ఎయిర్ మార్షల్ వీఆర్ చౌదరికి తొలి సీ–295 విమానాన్ని స్పెయిన్ అధికారులు అందిచారు. ఈ విమానం శుక్రవారం భారత్ కు చేరుకోనుంది. అందులో కాసేపు ప్రయాణించారు భారత వాయుసేన చీఫ్ ఎయిర్ మార్షల్…