Bihar Elections 2025: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఇప్పటికే రాజకీయ పార్టీలు పనులు ప్రారంభించాయి. తాజాగా ఓ జాతీయ మీడియా సంస్థ ఓ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశం ఈరోజు పూర్ణియాలో జరిగింది. దీనికి బీహార్ ఏఐఎంఐఎం (AIMIM) చీఫ్ అఖ్తరుల్ ఇమాన్ హాజరయ్యారు. ఈడీ, సీబీఐ ఇప్పటివరకు అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై ఎందుకు దాడులు చేయలేదు? అనే ప్రశ్నకు సమాధానం చెప్పారు. READ MORE: Tirumala: టీటీడీ బోర్డు సభ్యులు సంచలన వ్యాఖ్యలు..…