New York: సాధారణంగా ఉదయం పూట పొగమంచు కురుస్తుంది. అదే రాత్రి వేళల్లో అయితే కాలుష్యంతోకూడుకున్న పొగ కమ్ముకుంటోంది. ప్రపంచంలోనే నివాసానికి అత్యంత ఖరీదైన నగరంగా పేరున్న న్యూయార్క్‌లో తీవ్ర స్థాయిలో కాలుష్యం అలముకుంది. అమెరికాలోని న్యూయార్క్ నగరాన్ని కాలుష్య పొగ కమ్మేసింది. మంగళవారం రాత్రి ఆ నగ�