AIDS Day : నేటికీ ప్రపంచాన్ని అత్యంతగా భయపెడుతున్న అంటువ్యాధుల్లో హెచ్‌ఐవీ ప్రథమస్థానం దక్కించుకుంటుంది. ఆధునిక వైద్య శాస్త్రం ఎన్నో అద్భుతాలను సృష్టించినా, హెచ్‌ఐవీ వైరస్‌ను పూర్తిగా నిర్మూలించే దిశలో ఇంకా ఆశించిన స్థాయిలో పురోగతి జరగకపోవడం ఆందోళన కలిగించే విషయమే. డిసెంబర్ 1 ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా, ఈ వైరస్‌పై జరుగుతున్న తాజా పరిశోధనలు, చికిత్సా పద్ధతుల్లో కనిపిస్తున్న మార్పులు, ఎదురవుతున్న అడ్డంకులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ చేపడుతున్న చర్యలు.. హెచ్‌ఐవీపై ప్రపంచం సాగిస్తున్న…