ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న ఏఐ టెక్నాలజీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఈ టెక్నాలజీ వచ్చిన అతి కొద్ది కాలంలోనే బాగా పాపులర్ అయ్యింది.. టెక్నాలజీ ని వాడుకొనేవారు కొంతమంది అయితే.. దుర్వినియోగం చేసేవారు మరికొంతమంది ఉన్నారు.. మరీ ముఖ్యంగా సెలబ్రిటీలకు ఇది పెద్ద ఇబ్బందిగా మారింది.. వారి ఫేస్‌లను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వదులుతూ వస్తున్నారు.. మొన్నటివరకు ఐటీ కంపెనీల వరకు మాత్రమే పరిమితం అయిన ఈ టెక్నాలజీ ఇప్పుడు స్కూల్స్ వరకు వచ్చేసింది..…