ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ హవా నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఏఐ స్కిల్స్ ను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అయ్యింది. భారత ప్రభుత్వం SWAYAM పోర్టల్‌లో ఐదు కొత్త ఉచిత కృత్రిమ మేధస్సు కోర్సులను ప్రారంభించింది. ఈ కోర్సులు విద్యార్థులు, ఉపాధ్యాయులు, నిపుణులకు ప్రాక్టికల్ స్కిల్స్ నేర్చుకునే అవకాశాన్ని కల్పిస్తాయి. ఈ కోర్సులు పూర్తిగా ఉచితం. విజయవంతంగా పూర్తి చేయడం వలన ప్రభుత్వ సర్టిఫికేట్ లభిస్తుంది. Also Read:Bullet Baba Temple: ఈ…