AI Videos: ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వ్యూస్ సాధించిన యూట్యూబ్ ఛానల్ భారత్‌కు చెందినది. అది మానవ కల్పిత కంటెంట్‌కు చెందినది కాదు.. ఏఐ జనరేటెడ్ వీడియోలకు చెందిన యూట్యూబ్ ఛానెల్ "బందర్ అప్నా దోస్త్" వీడియో ఎడిటింగ్ ప్లాట్‌ఫామ్ కాప్‌వింగ్ (Kapwing) నిర్వహించిన తాజా అధ్యయనంలో ఈ విషయం బయటపడింది. ఈ అధ్యయనం ప్రకారం.. భారతీయ ప్రేక్షకులు ఏఐ ఆధారిత కంటెంట్‌ను విపరీతంగా వీక్షిస్తున్నారని తేలింది. యూట్యూబ్‌లో ఏఐ వీడియోల పెరుగుదలపై విస్తృత చర్చ కూడా జరుగుతోంది.…