ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ జట్ల వేలం బీసీసీఐకి ఊహించని రీతిలో కాసుల వర్షం కురిపించింది. ఆరంభ లీగ్‌లోనే ఐదు జట్ల అమ్మకానికిగానూ బోర్డుకు రూ. 4669.99 కోట్ల ఆదాయం సమకూరింది.
ఐపీఎల్ 2022లో కొత్తగా రెండు జట్లు రంగప్రవేశం చేయనున్నాయి. వాటిలో ఒకటి అహ్మదాబాద్ జట్టు కాగా మరొకటి లక్నో జట్టు. ఈ రెండు జట్లు ఈనెల 22లోపు తమ జట్టులో ఉండే ముగ్గురు ఆటగాళ్ల పేర్లను ఐపీఎల్ పాలకమండలికి నివేదించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తమ జట్టులో హార్డిక్ పాండ్యా, శుభ్‌మన్ గిల్, రషీద్ ఖాన్ ఆడతారని అహ్మదాబాద్ జట్టు నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఇంకా ఐపీఎల్ మెగా వేలం జరగలేదు. కానీ ముందస్తుగా ఆయా…
ఈ ఏడాది నుండి ఐపీఎల్ లోకి రెండు కొత్త జట్లు రానున్న విషయం తెలిసిందే. లక్నో, అహ్మదాబాద్ ఫ్రాంచైజీల కోసం అక్టోబర్‌లో జరిగిన వేలంలో.. సీవీసీ క్యాపిటల్ సంస్థ అహ్మదాబాద్ ను 5625 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ ఆ తర్వాత ఈ సంస్థ చుట్టూ బెట్టింగ్ ఉచ్చు బిగుసుకుంది. అయితే ఈ కంపెనీకి బెట్టింగ్ కంపెనీలతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. బెట్టింగ్ ద్వారా వచ్చిన డబ్బును ఇప్పుడు వీరు ఇందులో ఉపయోగిస్తున్నారు అని.. కాబట్టి…