Ahimsa: డైరెక్టర్ తేజ చాలా గ్యాప్ తరువాత అహింస సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దగ్గుబాటి వారసుడు అభిరామ్ ను హీరోగా టాలీవుడ్ కు పరిచయం చేస్తూ తేజ .. తన పంథాలోనే సినిమా తీశాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ మంచి ఆసక్తినే క్రియేట్ చేసాయి.