Ahana Krishna : హీరోయిన్లు లగ్జరీ కార్లు కొనడం షరా మామూలే కదా. పైగా వాళ్ల బర్త్ డేలకు ఇలాంటి గిఫ్ట్ లు సెల్ఫ్ గా ఇచ్చేసుకుంటున్నారు. ఇప్పుడు మలయాళ బ్యూటీ అహానా కృష్ణ తన పుట్టినరోజు సందర్భంగా తనకు తానే ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చుకుంది. ఆమె ఎంతోకాలంగా కోరుకున్న లగ్జరీ కారైన BMW X5ని ఇంటికి తెచ్చేసుకుంది. ఈ విషయాన్ని అహానా సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది. “20’s నుంచి 30’sలోకి అడుగుపెడుతున్నందుకు…