Purushothamudu OTT Streaming in AHA: యంగ్ హీరో రాజ్ తరుణ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం పురుషోత్తముడు. రామ్ భీమన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ యాక్షన్ చిత్రంలో హాసిని సుధీర్ హీరోయిన్ గా నటించింది. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్ తదితరులు ప్రధాన మొదలగు నటీనటులు ప్రధాన పాత్రలు పోషించారు. రాజ్ తరుణ్, లావణ్య చుట్టూ ఉన్న వివాదాల కారణంగా.., పురుషోత్తముడు విడుదలకు ముందే చాలా బజ్ క్రియేట్ చేసింది. అంతేకాదు రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్…