తెలుగు ప్రేక్షకులకు క్యాలిటీ కంటెంట్ అందించడంలో ముందుండే ఆహా ఓటీటీలో ఇప్పుడు మరో ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘నెట్‌వర్క్’తో ముందుకొస్తోంది. శ్రీకాంత్ శ్రీరామ్, కామ్నా జెఠ్మలానీ, ప్రియా వడ్లమాని, శ్రీనివాస్ సాయి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సిరీస్ ని.. థ్రిల్లింగ్ స్క్రీన్‌ప్లే, అత్యద్భుత విజువల్స్‌తో మొదటి సన్నివేశం నుంచి చివరిదాకా కట్టిపడేసేలా సతీష్ చంద్ర నాదెళ్ళ తెరకెక్కించారు. రమ్య సినిమా బ్యానర్‌పై లావణ్య యన్ఎస్, ఎంజి జంగం నిర్మించిప ఈ నెట్‌వర్క్ నుండి ఇప్పటికే విడుదలైన…
Chef Mantra Project K: ఆహా ఓటీటీ మరోసారి ఓ ఎగ్జైటింగ్ కార్యక్రమాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. మార్చి 6వ తేదీ నుంచి ‘సుమ కనకాల’ హోస్ట్ గా చేయబోతున్న ఈ “చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ K” ప్రతి గురువారం రాత్రి 7 గంటలకు ఆహాలో స్ట్రీమింగ్ కు కానున్నది. చెఫ్ మంత్ర 3 సీజన్లు 1 టేస్టీ ఎంటర్టైన్మెంట్ ను ఈ సీజన్ 4లో మరింతగా అందించనుంది. ప్రాజెక్ట్ K అంటే ఏంటి? అనేది ప్రేక్షకుల్లో…
యంగ్ హీరో, బిగ్ బాస్ ఫేమ్ ప్రిన్స్ ఈ మధ్య మరీ నల్లపూసగా అయిపోయాడు. అయితే అదే సమయంలో ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పై ప్రిన్స్ దృష్టి పెట్టాడు. ఇప్పటికే ఓ వెబ్ సీరిస్ చేసిన ప్రిన్స్ తాజాగా ఓ ఓటీటీ చిత్రంలోనూ నటించాడు. అదే ‘ది అమెరికన్ డ్రీమ్’. జీవితంలో ఏదో సాధించాలని అమెరికా వెళ్ళిన రాహుల్ చివరకు వాష్ రూమ్స్ క్లీన్ చేయాల్సిన పరిస్థితిలో పడతాడు. ఓ రోజు పబ్ లో పరిచయం అయిన…